భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం
బాన్సువాడ, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఆర్టీసీ డిపోలో మహిళ దినోత్సవం పురస్కరించుకొని బాన్సువాడ డిపో మేనేజర్ సరిత మహిళా కండక్టర్లకు శాలువాతో సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని కావున కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో మహిళల కొరకు 33% రిజర్వేషన్ను కల్పించడం జరిగిందని దీనివలన రాజకీయాల్లో మహిళల భాగ్య సామ్యం మరింత పెరుగుతుందని అదేవిధంగా దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకంగా మారుతుందని రాజకీయాల్లోనే కాకుండా మహిళలకు అన్ని...