29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

కుక్కల దాడిలో మహిళకు తీవ్ర గాయాలు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలం కేంద్రంలోని జేయన్సీ కాలనీలో ఓ మహిళపై వీధి కుక్కలు దాడి చేయడంతో మహిళ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గ్రామాలలో వీధి కుక్కలు ఎక్కడపడితే అక్కడ సంచరిస్తున్నాయని, కుక్కల బెడద తీవ్రంగా ఉందని కాలనీవాసులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి వీధి కుక్కల బెడద నుండి కాపాడాలని  కాలనీవాసులు, గ్రామస్తులు కోరుతున్నారు.

Woman seriously injured in dog attack

More articles

Latest article