- భారత విద్యార్థి ఫెడరేషన్ నాయకులు
బతుకమ్మ, జుక్కల్ : జుక్కల్ జూనియర్ కళాశాలలో వోకేషనల్ కోర్సులు ప్రారంభించాలి అని కళాశాల ప్రిన్సిపాల్ కు భారత విద్యార్థి ఫెడరేషన్ నాయకులు వినతిపత్రం అందజేశారు. జుక్కల్ మండల ప్రాంతం పూర్తి వెనుకబడిన ప్రాంతం కావున పెద్ద పెద్ద చదువు చదువుతో పాటు వృత్తి చదువులు కూడా అవసరమై అన్ని భావించి పేద మధ్య తరగతి కుటుంబలలో నుండి విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. తక్కువ ఖర్చుతో ఈ విద్యా అభ్యసన ఐపోయింది. అనంతరం ప్రభుత్వం విభాగం లో ప్రైవేటు విభాగం లో కార్పొరేటు విభాగం లో వాళ్ళకి ఉద్యోగం దొరుకుతుంది. కావున వారి వారి కుటుంబన్నీ పోసించుకొనే అవసరం కొత్త ఉంది కావున ప్రభుత్వం ఈ పేద విద్యార్థులకు అండగా ఉంది సకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు షైక్ ఫిర్దోస్, నాయకులు ఇస్మాయిల్, కరణ్, చౌవన్ విద్యార్థులు పాల్గున్నారు.
