26.3 C
Hyderabad
Monday, August 3, 2026

కొల్లాపూర్ లో జూపల్లి అనుచరుల వీరంగం

Must read

📰 Generate e-Paper Clip

కొల్లాపూర్,బతుకమ్మ :  బిఆర్ఎస్ ఎంఎల్సీ కవిత కొల్లాపూర్ పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు కడుతున్న బిఆర్ఎస్ నేత కొల్లాపూర్ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుజ్జల నగేష్ పై కాంగ్రెస్  నాయకులు రాత్రి దాడికి పాల్పడ్డారు. గురువారం రాత్రి ఆసుపత్రిలో ప్రాధమిక చికిత్స పొంది, శుక్రవారం ఉదయం పరమేశ్ డిశ్చార్జీ అయ్యారు.

Virangam of Jupalli followers in Kolhapur

దాడి సందర్భంగా పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు అని బిఆర్ఎస్ నేతలు ఆరోపించారు.  గాయపడ్డ బిఆర్ఎస్ నాయకుడు పరమేష్ ను బిఆర్ఎస్  ఎమ్మెల్సీ కవిత పరామర్శంచారు. తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని కవిత హెచ్చరించారు.

Virangam of Jupalli followers in Kolhapur

More articles

Latest article