27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న వినయ్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ:  మహారాష్ర్టలోని కొల్హాపూర్ మహాలక్ష్మీదేవి అమ్మవారిని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి పొద్దుటూరి వినయ్ రెడ్డి తన సతీమణి అనన్యరెడ్డితో కలిసి దర్శించుకున్నారు. మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

More articles

Latest article