24.7 C
Hyderabad
Monday, August 3, 2026

వేద వాహిని పాఠశాల తనిఖీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, జుక్కల్ : మండలం లోని వేద వాహిని పాఠశాలను బుధవారం ఏం ఈ ఓ తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణలో ఉంచిన స్టీలు రాడ్లు, సిమెంట్ బస్తాలను తీసివేయాలని సూచించారు. మరుగు దొడ్లు శుభ్రంగా ఉంచాలని సూచించారు. అనంతరం రికార్డు లను తనిఖీ చేశారు.

More articles

Latest article