27.3 C
Hyderabad

 ఘనంగా  వీసీఏ, పీ.సీ.ఏ దినోత్సవం 

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని ప్రముఖ వైద్యులు (విష్ ఫర్టిలిటీ )  టి.కిరణ్ హాస్పిటల్లో వలంటరీ కస్టమర్ అసోసియేషన్,  ప్రొఫెషనల్ కస్టమర్ యాక్టివిస్టుల దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఇందూర్ వినియోగదారుల సంక్షేమ సమితి ఆధ్వర్యం లో వివిధ వినియోగదారుల సంఘాల ప్రతినిధుల తో సమావేశం  నిర్వహించారు.  ఈసందర్భంగా వీసీఏ, పీసీఏ వాల్ పోస్టర్లను నాయకులు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో సీసీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సందు ప్రవీణ్, ఏఐసీడబ్ల్యూసీ రాష్ట్ర కార్యదర్శి రాజుల రామనాథం,సౌత్ ఉపాధ్యక్షులు తంగనపల్లి శ్రీనివాస్, ఇందూర్ వినియోగదారుల సంక్షేమ సమితి జిల్లా అధ్యక్షుడు పెందొట అనిల్, ఉపాధ్యక్షులు వీఎన్ వర్మ, జిల్లా సంయుక్త కార్యదర్శిలు , మహాదేవుని శ్రీనివాస్, నరసింహ చారి, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article