నిజామాబాద్, బతుకమ్మ : జాతీయ స్థాయిలో డీటీ సెక్షన్ అసిస్టెంట్ లైన్ మెన్ ఉత్తమ సేవా అవార్డు అందుకున్నారు. తిరుపతిలో బహుజన సాహిత్య అకాడమీ ఎనిమిదవ జాతీయ వార్షికోత్సవం లో ఉత్తమ సేవలు అందించిన వారికి అవార్డ్స్ ప్రదానం కార్యక్రమాన్నిఆదివారం నిర్వహించారు. సురేష్ కుమార్ అసిస్టెంట్ లైన్మెన్ సెక్షన్ నిజాంబాద్ పట్టణం కూడా జాతీయ స్థాయి ఉత్తమ సేవా అవార్డు అందుకున్నారు. సురేష్ ఏడి టౌన్ టు తోట రాజశేఖర్ ఆ చంద్రశేఖర్ ఏడిఈ టౌన్ 1, సుమిత ఏ ఈ డిటు నగేష్ ఏ డి వన్, డి2డి1 సిబ్బంది అభినందనలు తెలిపారు. ఈ అవార్డులను బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు శ్రీ రాధాకృష్ణ నుండి అందుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు నాగరాజు పాల్గొన్నారు.
జాతీయ స్థాయిలో డీటీ సెక్షన్ అసిస్టెంట్ లైన్ మెన్ కు ఉత్తమ సేవా అవార్డు
