జాతీయ స్థాయిలో డీటీ సెక్షన్ అసిస్టెంట్ లైన్ మెన్ కు ఉత్తమ సేవా అవార్డు
నిజామాబాద్, బతుకమ్మ : జాతీయ స్థాయిలో డీటీ సెక్షన్ అసిస్టెంట్ లైన్ మెన్ ఉత్తమ సేవా అవార్డు అందుకున్నారు. తిరుపతిలో బహుజన సాహిత్య అకాడమీ ఎనిమిదవ జాతీయ వార్షికోత్సవం లో ఉత్తమ సేవలు అందించిన వారికి అవార్డ్స్ ప్రదానం కార్యక్రమాన్నిఆదివారం నిర్వహించారు. సురేష్ కుమార్ అసిస్టెంట్ లైన్మెన్ సెక్షన్ నిజాంబాద్ పట్టణం కూడా జాతీయ స్థాయి ఉత్తమ సేవా అవార్డు అందుకున్నారు. సురేష్ ఏడి టౌన్ టు తోట రాజశేఖర్ ఆ చంద్రశేఖర్ ఏడిఈ టౌన్ 1, సుమిత ఏ ఈ డిటు నగేష్...