27.3 C
Hyderabad
Friday, July 31, 2026

అంగన్వాడీ కేంద్రం ఆకస్మిక తనిఖీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలం, దొన్ పాల్ గ్రామంలో గల అంగన్వాడి కేంద్రంను గురువారం సీడీపీఓ స్వర్ణ లత ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. గర్భిణీ, బాలింతలకు, పిల్లలకు అందిస్తున్న పౌష్టిక ఆహారం గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే అంగన్వాడి కేంద్రంలో ప్ర్రీ స్కూల్ గురించి ఇతని విషయాలు వివరంగా తెలుసుకోవడం జరిగింది. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సుజాత, ఆయా లత తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article