27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఇద్దరికి జైలు

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ : బోధన్ పట్టణంలో మద్యం తాగి వాహనం నడిపిస్తున్న హున్సా గ్రామానికి చెందిన కే.మధుకర్, బోధన్ లోని బిటీ నగర్ కు చెందిన ఇంతియాజ్ ఇద్దరికి సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ శేష తల్ప సాయి   ముందు హాజరుపరచగా మధుకర్ కు ఒకరోజు, ఇంతియాజ్ కు రెండు రోజుల జైలు శిక్ష విధించినట్టు బోధన్ పట్టణ ఎస్ హెచ్ ఓ వెంకటనారాయణ తెలిపారు.

More articles

Latest article