24.1 C
Hyderabad
Monday, August 3, 2026

వేల్పూర్ వ్యవసాయ కమిటీ డైరెక్టర్ కు సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,వేల్పూర్ :- వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన వెలుమల గంగాధర్ వేల్పూర్ వ్యవసాయ కమిటీ డైరెక్టర్గా ఎన్నికయ్యారు వారిని పడగల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గంగాధర్ మాట్లాడుతూ తనకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మరియు బాల్కొండ నియోజకవర్గం ఇన్చార్జ్ ముత్యాల సునీల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పడగల్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు తలారి జాన్ కొట్టాల చిన్న రెడ్డి మీసాల రాజేశ్వరరావు చిన్న రాజారెడ్డి దేవయ్య రంజిత్ రాజేష్ వసంతరావు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article