29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

నూతన తాసిల్దార్ కు సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మోర్తాడ్: మోర్తాడ్ మండలం రెవిన్యూ కార్యాలయంలో నూతన తాసిల్దార్ గా సిహెచ్ కృష్ణ బాధ్యతలు స్వీకరించారు. దీంతో నూతన తాసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన ఆయనను సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు ముత్యాల రాములు, మహి పాల్, రంజిత్,ఆనంద్, దేవేందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article