24 C
Hyderabad
Sunday, August 2, 2026

మోర్తాడ్ ఎస్సై రాముకు సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ:మోర్తాడ్ మండలంకు నూతనంగా వచ్చిన ఎస్సై రామును బుధవారం స్థానిక నాయకులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. నూతన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శాలువాతో సన్మానించి స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా సెక్రెటరీ గిర్మాజి గోపి, మోర్తాడ్ పట్టణ అధ్యక్షుడు పు ప్పల అశోక్, మాజీ ఉప సర్పంచ్ చొక్కా గంగారెడ్డి, జక్కం అశోక్, భూపతి, కడపటి రాజేశ్వర్, గిర్మజి గంగాధర్, గుర్రం అశోక్, జక్కం అశోక్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article