29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

మండల యువజన నాయకుడు మనోజ్ కు సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండల యువజన నాయకుడి గా నూతనంగా ఎన్నికైన అడవల మనోజ్ ను  సోమవారం మోర్తాడ్ మండల కేంద్రంలో పార్టీ నాయకులు శాలువా తో ఘనంగా సన్మానించారు. అనంతరం మండల అధ్యక్షుడు ముత్యాలరావు మాట్లాడుతూ మనోజ్ మంచి నాయకుడిగా జీవితంలో ఎదిగి ఎందరికో ఆదర్శప్రాయుడుగా ఉండాలని కోరుకున్నారు. . కార్యక్రమంలో జిల్లా సెక్రెటరీ గిర్మాజి గోపి, నియోజకవర్గ నాయకులు వై శ్రీ, ఎన్డీసీసీ బీ డైరెక్టర్ మోత్కు భూమన్న, ఏఎంసీ డైరెక్టర్లు మహిపాల్ నవీన్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article