27.2 C
Hyderabad

మహిళా పోలీస్ సిబ్బందికి సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో మహిళా సిబ్బందిని కామారెడ్డి రూరల్ సీఐ రామన్, ఎస్సై రాజు సన్మానించారు. ఈకార్యక్రమంలో మహిళా పోలీస్ సిబ్బంది శిరీష, భార్గవి, స్నేహ ప్రియ, రాజేశ్వరి, మాధురి, చంద్ర కళ, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article