26.3 C
Hyderabad
Monday, August 3, 2026

ఆయుష్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్ లో గల యోగా కేంద్రం లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయుష్   ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆయుష్ డీపీఎం వందన, ఆయుష్ ఫార్మసిస్ట్ లు న్యావనంది పురుషోత్తం, ఉమా ప్రసాద్, యోగా శిక్షకులు విజయ భాస్కర్, సంగీత మరియు యోగా సాధకులు స్వీట్స్ పంచి మహిళలను సన్మానించారు.

More articles

Latest article