29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . 12 మంది ఐపీఎస్ లకు స్థాన చలనం

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులకు బదిలీలు, అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ సోమవారం 12 మంది ఐపీఎస్ లకు స్థాన చలనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలు, అదనపు బాధ్యతలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీ అయిన అధికారులు తమ బాధ్యతలను నిర్వహించాలని ఆయన కోరారు.

 

Transfer of IPS officers in the state

 

Transfer of IPS officers in the state

More articles

Latest article