మున్సిపల్ ఎన్నికల కోసం శిక్షణ తరగతులు

0 8,592

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు మున్సిపల్ ఎన్నికల కు సంబంధించిన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ తరగతుల్లో అడిషనల్ కలెక్టర్ అంకిత్, మున్సిపల్ కమిషనర్, దిలీప్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాస్టర్ ట్రైనర్స్ వారికి శిక్షణ తరగతులు నిర్వహించారు.

 

 

Training classes for municipal elections

Leave A Reply

Your email address will not be published.