29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ మోర్తాడ్: మోర్తడ్ మండలం లోని బస్టాండ్ ప్రాంతంలో ఏటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా నడుస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టుకున్నట్లు ఆర్ ఐ.రంజిత్ తెలిపారు. ఇసుక అక్రమ రవాణ చేస్తున్న (3) ట్రాక్టర్ల ను పట్టుకొని ట్రాక్టర్ కు రూ.5000 చొప్పున మూడు ట్రాక్టర్లకు రూ. 15000 జరిమానా విధించి వాటిని సీజ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

More articles

Latest article