24 C
Hyderabad
Sunday, August 2, 2026

నగరంలో కత్తి పోట్ల కలకలం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్ క్రైమ్ : నగరంలోని రెండో టౌన్ పరిధిలో మంగళవారం కత్తిపోట్లు కలకలం రేపాయి. నగరంలోని గాజుల్ పేట్ లోని నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పరస్పర వాదనలు కాస్తా కత్తిపోట్లకు దారితీసాయి. బుడెగెం సంతోష్ అనే వ్యక్తి గంగాధర్ అనే వ్యక్తిని కత్తితో పొడిచి గాయపరిచాడు. ఈ ఘటన మాజీ కౌన్సిలర్ గంటచిత్ర ఇంటిముందు  చోటుచేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More articles

Latest article