29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

కరీంనగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఫలితాల్లో రెండో రౌండు పూర్తి

Must read

📰 Generate e-Paper Clip

కరీంనగర్, బతుకెమ్మ :  కరీంనగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఫలితాల ఓట్ల లెక్కింప కొనసాగుతుంది. లెక్కిపులో భాగంగా రెండో రౌండ్ పూర్తయ్యే సమయానికి అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. అంజిరెడ్డి –   7979(రెండు రౌండ్లు కలిపి (14691),  నరేందర్ రెడ్డి- 6522 (రెండు రౌండ్లు కలిపి 13198),  ప్రసన్న హరికృష్ణ – 4927 (రెండు రౌండ్లు కలిపి 10794),  రవీందర్ సింగ్ – 116 (రెండు రౌండ్లు కలిపి 223),  మహమ్మద్ ముస్తాక్ అలీ – 209 (రెండు రౌండ్లు కలిపి 365), యాదగిరి శేఖర్ రావు – 302(రెండు రౌండ్ కలిపి 802), గమనిక : ఒక్కొక్క రౌండ్ కు 21 వేల ఓట్లను లెక్కిస్తారు. మూడో రౌండ్ రౌండ్ లెక్కింపు ప్రారంభమైంది.

The second round of Karimnagar MLC graduates constituency results is complete

More articles

Latest article