అన్నను చూసి మురిసిన చెల్లె

0 14,647
  • స్వాతంత్ర దినోత్సవం రోజూ అరుదైన చిత్రం

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: 79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా సైనికుడి వేషధారణలో ఉన్న అన్నను చూసి మురిసి అభినందించిన చెల్లె స్వాతంత్ర్య దినోత్సవం రోజూ అరుదైన చిత్రం పాఠశాల లో జరిగిన స్వాతంత్ర దినోత్సవం రోజూ జరిగిన వేడుకలకు హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులను అబ్బురపరిచారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లారెడ్దిపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని కిషన్ దాస్ పేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న ఒగ్గు వ్రీశాంక్ యాదవ్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా భారత సైనికుడి వేషధారణ చేశాడు. ప్రభాత బేరి ముగిసిన తర్వాత తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు.  సమావేశం జరుగుతుండగా సైనికుడి వేషధారణ లో ఉన్న అన్నను చూసిన ఒగ్గు సాన్విక యాదవ్ అన్నను చూసి మురిసి ముద్దిచ్చి అభినందించింది.

Leave A Reply

Your email address will not be published.