కరీంనగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఫలితాల్లో రెండో రౌండు పూర్తి

కరీంనగర్, బతుకెమ్మ :  కరీంనగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఫలితాల ఓట్ల లెక్కింప కొనసాగుతుంది. లెక్కిపులో భాగంగా రెండో రౌండ్ పూర్తయ్యే సమయానికి అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. అంజిరెడ్డి -   7979(రెండు రౌండ్లు కలిపి (14691),  నరేందర్ రెడ్డి- 6522 (రెండు రౌండ్లు కలిపి 13198),  ప్రసన్న హరికృష్ణ - 4927 (రెండు రౌండ్లు కలిపి 10794),  రవీందర్ సింగ్ - 116 (రెండు రౌండ్లు కలిపి 223),  మహమ్మద్ ముస్తాక్ అలీ - 209 (రెండు రౌండ్లు కలిపి...