26.3 C
Hyderabad
Monday, August 3, 2026

ధర్మ సమాజ్ పార్టీ ఆమరణ దీక్షను భగ్నం చేసిన పోలీసులు

Must read

📰 Generate e-Paper Clip

The police broke the hunger strike of Dharma Samaj Party

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మూడు రోజులుగా కొనసాగుతున్న ఆమరణ దీక్షను పోలీసులు బుధవారం రాత్రి భగ్నం చేశారు. ఆమరణ  దీక్ష చేస్తున్నసుమన్ మహారాజ్,  మహిపాల్ మహారాజ్ లను బలవంతంగా ఆసుపత్రికి తరలించారు.

The police broke the hunger strike of Dharma Samaj Party

More articles

Latest article