ధర్మ సమాజ్ పార్టీ ఆమరణ దీక్షను భగ్నం చేసిన పోలీసులు
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మూడు రోజులుగా కొనసాగుతున్న ఆమరణ దీక్షను పోలీసులు బుధవారం రాత్రి భగ్నం చేశారు. ఆమరణ దీక్ష చేస్తున్నసుమన్ మహారాజ్, మహిపాల్ మహారాజ్ లను బలవంతంగా ఆసుపత్రికి తరలించారు.