27.3 C
Hyderabad
Friday, July 31, 2026

సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న కవిత దంపతులు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్, బతుకమ్మ : 

 

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ రఘునాథ ఆలయం (ఖిల్లా రాంమందిర్) లో  సీతారాముల కళ్యాణోత్సవంలో  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత – దేవనపల్లి అనిల్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను కవిత దంపతులు అందజేశారు. కవిత దంపతులకు సంప్రదాయబద్ధంగా అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న కవిత దంపతులు పాల్గొన్నారు.

The Kavitha couple participated in the wedding of Sita Rama.

More articles

Latest article