23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

బాలుడి అదృశ్యం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: జిల్లా కేంద్రంలోని బోధన్ బస్టాండ్ ప్రాంతం నుంచి వాగ్మారే సంతోష్(12) అనే బాలుడు అదృశ్యమైనట్లు వన్ టౌన్ ఎస్ హెచ్ వో రఘుపతి తెలిపారు. గత నెల 31వ తేదీన కోటగిరికి చెందిన పూజ కుమారుడు సంతోష్ ను ఆమె అత్తామామలు తమ వెంట నిజామాబాద్ కు తీసుకువచ్చారు. ఆ రోజు నుంచి బాలుడు కనిపించకుండాపోవడంతో పూజ పలుచోట్ల వెతికింది. బాలుడి ఆచూకీ లభించకపోవడంతో చివరకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, బాలుడి ఆచూకీ తెలిసిన వారు 87126 59714, 94410 58289 నంబర్లకు సమాచారం అందించాలని ఎస్ హెచ్ వో కోరారు.

More articles

Latest article