29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

కన్నతండ్రిని హతమార్చిన కూతురు

Must read

📰 Generate e-Paper Clip

  • నవీపేట్ మండలం ధర్మారం గ్రామంలో ఘటన

 

నిజామాబాద్ క్రైమ్,  బతుకమ్మ :  కన్న తండ్రిని  కూతురు రోకలి  బండతో కొట్టి చంపిన విషాదకర సంఘటన నవీపేట్ మండలం ధర్మారం గ్రామంలో చోటుచేసుకుంది. ధర్మారం గ్రామానికి చెందిన పల్లపు నరసయ్య(54) సోమవారం మధ్యాహ్నం ఇంట్లో నిద్రిస్తుండగా కూతురు రోకలి బండతో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న నవీపేట్ ఎస్సై వినయ్ ధర్మారం గ్రామానికి చేరుకొని సంఘటనపై విచారణ చేపట్టారు. హత్యకు దారి తీసిన వివరాలు ఇంకా తెలియ రాలేదు.

More articles

Latest article