28.9 C
Hyderabad

అదుపుతప్పి కారు బోల్తా

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని అంతంపల్లి గ్రామ సమీపంలో ఎన్ హెచ్ 44 హైవే మంగళవారం అదుపుతప్పి కారు బోల్తా పడింది. భిక్కనూరు నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న సమయంలో కారు బ్రేకులు పడకపోవడంతో అదుపు తప్పి రోడ్డు కిందకి బోల్తా పడింది. కారులో ఉన్న వ్యక్తుల ఎలాంటి గాయాలు కాలేదు.

More articles

Latest article