29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

స్కూల్ కు వెళ్దామంటే బస్సు ఆపడం లేదు

Must read

📰 Generate e-Paper Clip

లింగంపేట్, బతుకమ్మ: స్కూల్ వెళ్లేందుకు బస్సు లేక ఇబ్బందులు పడుతున్నామని  మండలంలోని గాంధీనగర్ గ్రామ చిన్నారులు బుధవారం ధర్నా నిర్వహించారు. ప్రతి రోజూ ఉదయం స్కూల్ కు వెళ్లేందుకు బస్ స్టాప్ లో పడిగాపులు కాస్తున్నామని, బస్సులు ఆపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

 

More articles

Latest article