28.2 C
Hyderabad

కన్నుమూసిన ఇస్మాయిలీ ముస్లిముల ఆధ్యాత్మిక గురువు ఆగాఖాన్

Must read

📰 Generate e-Paper Clip

న్యూఢిల్లీ, బతుకమ్మ: ఇస్మాయిలీ ముస్లిముల ఆధ్యాత్మిక గురువు, పద్మవిభూషణ్ ఆగాఖాన్(88) కన్నుమూశారు. ఆగాఖాన్ డెవలప్ మెంట్ నెట్ వర్క్ ను స్థాపించిన ఆయన ప్రపంచ వ్యాప్తంగా ఆస్పత్రులు, విద్య, సాంస్కృతిక సంస్థలను అభివృద్ధి చేశారు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ మతపరమైన బేధాలు లేకుండా జీవించాలని ఆయన ఆకాంక్షించారు.

More articles

Latest article