ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

0 14,536

 బతుకమ్మ, బోధన్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని సోమవారం సందర్భంగా బోధన్ పట్టణంలో ఉన్న వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఘనంగా నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం లో  వికాస్ మహతో,  తహసీల్దార్ కార్యాలయం  లో విట్టల్, మున్సిపల్ కార్యాలయంలో వెంకటనారాయణ తదితర చోట్ల జాతీయ జెండా ఎగరవేసి రాష్ట్ర అభివృద్ధి, సాంస్కృతిక వైశిష్ట్యాలపై అవగాహన  చూపించు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అందరి పాత్రను కొనియాడుతూ ప్రసంగించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది, పోలీస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొని వేడుకలకు ముగ్ధులయ్యారు. తెలంగాణ తత్వాన్ని ప్రతిబింబించే పాటలు, బతుకమ్మ పండుగ సాంస్కృతిక అంశాల ప్రదర్శనలు ఈ వేడుకల్లో ఆకర్షణగా నిలిచాయి.

Leave A Reply

Your email address will not be published.