29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు సద్వినియోగం చేసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండలంలోని అక్బర్‌నగర్ గ్రామంలో మంగళవారం పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 48 ఆవులు, గేదెలకు గాలికుంటు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ  సర్పంచ్ సీతారాంరాజు, పాడి రైతులు, పశువైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article