హైదరాబాద్, బతుకమ్మ:
హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ గెజిటెడ్ హెడ్‌మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హెడ్‌మాస్టర్లు ధర్నా నిర్వహించారు. తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా ప్రధానోపాధ్యాయులు శనివారం హైదరబాద్...