29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

తె.యూ పీజీ మూడవ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

Must read

📰 Generate e-Paper Clip

 

డిచ్ పల్లి, బతుకమ్మ :

 

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ మూడవ సెమిస్టర్ (25 కోర్సుల) పరీక్ష ఫలితాలను తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ టి.యాదగిరి రావు శనివారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కె. సంపత్ కుమార్, అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి. చంద్రశేఖర్, అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్. టి. సంపత్, డాక్టర్ బి నందిని పాల్గొన్నారు. ఫలితాలు యూనివర్సిటీ వెబ్ సైట్ లో పొందుపరచడం జరిగిందని ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు.

More articles

Latest article