ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో శాసనమండలి ఆవరణలో ఎమ్మెల్సీల నిరసన
వెబ్ న్యూస్, బతుకమ్మ : క్వింటాల్ పసుపునకు రూ.15 వేల మద్దతు ధర చెల్లించాలని శనివారం ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. ఈసందర్భంగా కవిత మాట్లాడుతూ కేంద్రం పసుపు బోర్డు ప్రకటించింది కానీ, చట్టబద్దత కల్పించలేదని విమర్శించారు.