క్వింటాల్ పసుపునకు రూ.15 వేల మద్దతు ధర చెల్లించాలి
ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో శాసనమండలి ఆవరణలో ఎమ్మెల్సీల నిరసన వెబ్ న్యూస్, బతుకమ్మ : క్వింటాల్ పసుపునకు రూ.15 వేల మద్దతు ధర చెల్లించాలని శనివారం ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. ఈసందర్భంగా కవిత మాట్లాడుతూ కేంద్రం పసుపు బోర్డు ప్రకటించింది కానీ, చట్టబద్దత కల్పించలేదని విమర్శించారు. [video width="480" height="270" mp4="https://batukammanews.com/wp-content/uploads/2025/03/pasupu-kavitha.mp4"][/video]