Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 March 2025, 11:12 am Posted by : ramakrishna

క్వింటాల్ పసుపునకు రూ.15 వేల మద్దతు ధర చెల్లించాలి

ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో శాసనమండలి ఆవరణలో ఎమ్మెల్సీల నిరసన

వెబ్ న్యూస్, బతుకమ్మ : క్వింటాల్ పసుపునకు రూ.15 వేల మద్దతు ధర చెల్లించాలని శనివారం ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు.  ఈసందర్భంగా కవిత మాట్లాడుతూ కేంద్రం పసుపు బోర్డు ప్రకటించింది కానీ, చట్టబద్దత కల్పించలేదని విమర్శించారు.