29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

మీనాక్షి నటరాజన్ ను కలిసిన సుదర్శన్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ ను ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. తనకు ప్రభుత్వ సలహాదారు పదవి కేటాయించిన సందర్భంగా కృతజ్ఞతలు తెలిపి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు.

Sudarshan Reddy meets Meenakshi Natarajan

More articles

Latest article