25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

సుదర్శన్ రెడ్డికి ఘనంగా సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమితులై బాధ్యతలు తీసుకోబోతున్న బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డిని ఘనముగా సన్మానం చేసి అయనకు శుభాకాంక్షలు తెలిపిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్ , జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్, మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు, జిల్లా కాంగ్రెస్ కిషన్ ఖేతు ఉపాధ్యక్షులు పడిగెల ప్రవీణ్, మండల యూత్ కాంగ్రెస్ నాయకులు మునిమాణిక్యం అజయ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article