కాంగ్రెస్ పార్టీ నుంచి సుభాష్ రెడ్డి సస్పెండ్

0 2,680

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఎల్లారెడ్డి కాంగ్రెస్ నాయకులు సుభాష్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ పార్టీ క్రమశిక్షణ అధ్యక్షులు చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గత కొన్ని రోజుల క్రితం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఓ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మధన్ మోహన్ రావు పై, కాంగ్రెస్ పార్టీ ని దుర్భషాలాడినందుకు హైకమాండ్ తీవ్రమైన కఠిన చర్య గా తీస్కొని సస్పెన్షన్ జారీ చేసింది. రెండేళ్ళ కాలంలో సుభాష్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం రెండవసారి. ఇకపై పార్టీ కి సుభాష్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పిన కాంగ్రెస్ పార్టీ తేల్చి చెప్పింది.

Subhash Reddy suspended from Congress party

Leave A Reply

Your email address will not be published.