25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

సమగ్ర ఇంటింటి సర్వే ను పరిశీలించిన సబ్ కలెక్టర్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, పిట్లం :పిట్లం మండల కేంద్రంలో సమగ్ర ఇంటింటి సర్వే ను సోమవారం దీగా నిర్వహించాలని సర్వే చేస్తున్న సభ్యులకు సూచించారు. ఏ ఒక్క తప్పిదము చేయకూడదని వారికి సూచించారు. వారు ఇచ్చిన సమాచారము పొందుపరచాలని ఆమె సూచించారు. ప్రతి కుటుంబం యొక్క వివరాలు పొందుపరచలని కోరారు. అలా వెంట పిట్లం తాసిల్దార్ వేణుగోపాల్ గౌడ్, ఆర్ఐ సీతల్, ఎంపీడీవో కమలాకర్ సిబ్బంది ఉన్నారు.

More articles

Latest article