24 C
Hyderabad
Sunday, August 2, 2026

గాజుల్ పేట్ లో వింత ఘటన

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ :  నగరంలోని గాజుల్ పేట్ లో వింత ఘటన చోటు చేసుకుంది. చిలుకల చిన్నమ్మ ఆలయంలోని గ్రామ దేవతల విగ్రహాల వద్ద రామచిలుక అలాగే కొద్దిసేపు ఉండిపోయింది. ఈ దృశ్యాన్ని దేవుని మహిమగా స్థానికులు భావిస్తున్నారు.  పురాతన ఆలయం కూల్చివేయడంతో ఆలయ పునర్నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. ఇటీవల కొత్త విగ్రహాలను స్థానికులు ప్రతిష్ఠించారు.

More articles

Latest article