24 C
Hyderabad
Sunday, August 2, 2026

రాష్ట్ర వ్యాప్త బంద్ పోస్టర్ ఆవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

నందిపేట్, బతుకమ్మ : నందిపేట్  బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మచ్చర్ల సాగర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ రాష్ట్ర శాఖ  42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ 18 వ తారీఖున రాష్ట్రవ్యాప్త జస్టిస్ ఫర్ బంద్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. నందిపేట్ మండల వ్యాప్తంగా 18 వ తారీఖున నిర్వహించడం జరుగుతుందని దానికి వ్యాపార వాణిజ్య వర్తక ప్రజా సంఘాలన్నీ రాజకీయ పార్టీలన్నీ మద్దతు తెలుపుతూ స్వచ్ఛందంగా బందు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు ఆంజనేయులు, జిల్లా నాయకులు నరాల సుధాకర్, మచ్చర్ల సాయన్న, సిలిండర్ లింగం, కిష్టా గౌడ్, ఎర్రం నడిపి ముత్యం బొడ్డు రాజశేఖర్, భాస్కర్, భరత్, మురళి, మంతెన శీను,దుబాయ్ శీను, దేవేందర్, గ శంకర్ సుభాష్ గాండ్ల సంతోష్ దారం సురేష్ అశోక్ శ్రీకాంత్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article