రాష్ట్ర వ్యాప్త బంద్ పోస్టర్ ఆవిష్కరణ
నందిపేట్, బతుకమ్మ : నందిపేట్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మచ్చర్ల సాగర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ రాష్ట్ర శాఖ 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ 18 వ తారీఖున రాష్ట్రవ్యాప్త జస్టిస్ ఫర్ బంద్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. నందిపేట్ మండల వ్యాప్తంగా 18 వ తారీఖున నిర్వహించడం జరుగుతుందని దానికి వ్యాపార వాణిజ్య వర్తక ప్రజా సంఘాలన్నీ రాజకీయ పార్టీలన్నీ మద్దతు తెలుపుతూ స్వచ్ఛందంగా బందు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా...