29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

బాధిత కుటుంబాలకు అండగా ఉంట

Must read

📰 Generate e-Paper Clip

  • దుబ్భాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి

బతుకమ్మ, దుబ్బాక ప్రతినిధి : బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని దుబ్భాక కాంగ్రెస్ పార్టీ నియెజికవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని తుక్కాపూర్ గ్రామంలో ఇటీవాల కాలంలో అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన చిక్కుడు నర్సీంలు కుటుంబ సభ్యులను, కన్గల్ గ్రామానికి చెందిన మెడికే యాదయ్య ఆత్మహత్య పాల్పడి మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్చెరుకు శ్రీనివాస్ రెడ్డి పరమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ చెరుకు విజయ రెడ్డి, మాజీ ఎంపీపీ గాంధారి లతా నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు అక్కo స్వామి, మాజీ ఎంపిటిసి పిట్ల సత్తయ్య, నాయకులు బూస నిరంజన్ రెడ్డి, భూపాల్ రెడ్డి, బషీర్, లింగాల కృష్ణ, చిక్కుడుప్పలయ్య, స్వామి, బర్రెకoల స్వామి, గోపాల్, పంది రాజు, ప్రవీణ్, అన్సర్, పిట్ల నరేష్  తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article