బాధిత కుటుంబాలకు అండగా ఉంట

దుబ్భాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి బతుకమ్మ, దుబ్బాక ప్రతినిధి : బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని దుబ్భాక కాంగ్రెస్ పార్టీ నియెజికవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని తుక్కాపూర్ గ్రామంలో ఇటీవాల కాలంలో అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన చిక్కుడు నర్సీంలు కుటుంబ సభ్యులను, కన్గల్ గ్రామానికి చెందిన మెడికే యాదయ్య ఆత్మహత్య పాల్పడి మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్చెరుకు శ్రీనివాస్ రెడ్డి పరమర్శించారు....