25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

బీర్ బాటిల్ లో సిల్వర్ పేపర్

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ :  బీర్ బాటిల్ లో సిల్వర్ పేపర్ కనిపించింది.ఈఘటన స్థానికంగా కలకలం రేపింది. హైదరాబాద్ అన్నోజిగూడలోని ఓ వైన్ షాప్ లో కస్టమర్ బీర్ బాటిల్  కొనుగోలు చేశాడు. తాగుదామని బీర్ బాటిల్ ను పరిశీలించగా బాటిల్ లోపల సిల్వర్ పేపర్ ఉన్నట్లు గుర్తించాడు.  ఈవిషయమై  వైన్ షాప్ యజమానిని కస్టమర్ నిలదీయగా తమకు తెలియదని సమాధానం ఇచ్చాడు.

More articles

Latest article