శంషాబాద్ విమానశ్రయంలో పలు విమానాల దారి మళ్లింపు Telangana By ramakrishna On Jul 2, 2025 0 3,126 Share ప్రతికూల వాతావరణమే కారణం హైదరాబాద్, బతుకమ్మ : శంషాబాద్ విమానశ్రయంలో ప్రతికూల వాతావరణం కారణంగా విమానాలు ల్యాండింగ్ కు అనుకూల పరిస్థితి లేదు. దీంతో పలు విమానాలను దారి మళ్లించారు. Several flights diverted at Shamshabad airport 0 3,126 Share